పొన్నాడ వారి పున్నాగ వనం అన్న ఒక ఫేస్ బుక్ గ్రూప్ లో ఇవాళ ఒక చిన్న రైటప్
"మీ ఆవిడని మా ఇంటికి తీసుకురాకు రా. మీ ఇంట్లో గొడవలు అవుతాయి. నేను అంటే గట్టి పిండాన్ని కాబట్టి మా ఆవిడని తట్టుకున్నా.. అర్భక పక్షి వి ఈ ఫెమినిజం గోల నీ వల్ల అవదు."
ఈ మాటలు హాల్లో నుంచి వినబడ గానే వంటింట్లో రమ్య ని చూసి నవ్వింది కమలమ్మ. "విన్నావా! ఇంటికి ఏ జంట వచ్చినా ఇదీ వరస. అక్కడికి నేనో మల్లాది సుబ్బమ్మని.....
స్రీ కీ భావ స్వాతంత్ర్యము కావాలి అని పాటుపడిన చలం లాగా ఆయన ఫీలింగ్. నేను ఏ కాఫీ కలపటానికో వంటింట్లో కి రాగానే ఇదే బోధ చేస్తారు.నిజంగానే అంతటి భావాలు వుంటే 50 ఏళ్ళు ఈయన తోటి కాపురం చేసేదాన్నా?? రా కాఫీ ఇచ్చి హాల్లో నే కూర్చుందాం. లేకపోతే మీ గిల్లికజ్జాల కూడ నేనే కారణం అంటాడు..... .
సశేషం.......

No comments:
Post a Comment