October 11న మా శ్రీ లలితా మహిళ మండలి 25వ వార్షికోత్సవం జరిగింది.
మహిళ మండలి అనగానే-కేవలం కాలక్షేపం కబుర్లు అనుకునే వాళ్ళకి -
ఈ మహిళ మండలి లో ఉన్న సభ్యుల గురించి వింటే.....సామాన్యులుగా కనిపించే వీరు ఎంత అసామాన్యులు అనిపించక మానదు.
మనిషి మనిషి కి ఒక చరిత్ర......
ఒక సమస్య- దాని పరిష్కారం.
ఒక సందర్భం-దాని సర్దుబాటు...
ఇందులో చాలా మంది సభ్యులు సీనియర్ సిటిజన్స్....
జీవితపు ఆటుపోట్లు అనుభవించిన వారే....
కన్యాశుల్కం లో గిరీశం "నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్"అంటాడు కదా ఆలాగా..
వీరితో వుండటమే నాకు బోలెడు వారి అనుభావాల పాఠాలు...
ముఖ్యముగా చెప్పవలసిన వారు...
Smt. Subba Lakshmi G గారి గురించి...ఈవిడను నేను పరిచయం చేయఖ్ఖర్లేదు.. ఈమె మా FounderPresident... 25 సంవత్సరాల నుంచి ఒక మహిళ మండలి నడపడం....ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నది సామాన్యమైన విషయము కాదు.
ఈమె స్వయముగా సృజనాత్మక రచయిత్రి అవడమే కాక ,మిగతా సభ్యుల లోని సృజనాత్మకత ను వెలికి తీయడములో నిష్ణాతులు...
ఈ మండలి లో నాకు ముఖ్యులు
Smt. U. Rajyalakshmi గారు. -Treasurer. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకు వుంటునప్పటి నించి నన్ను ఈ మండలి కి పరిచయం చేయడమే కాదు.....She is my friend ,guide philosopher,mentor......
Smt. Bharati Prakash గారు -మా సెక్రటరీ....అక్కకు చేదోడు గా....."నేను ఎప్పుడు మా చిన్నక్క తోనే" అంటూ..
ఈ 25వ వార్షికోత్సవం నాడు AIR శారదా శ్రీనివాసన్ గారు మా చీఫ్ గెస్ట్ గా రావడం.వారిని కలవడం ఎంతో ఆనందానిచ్చింది.
మరొక మధురస్మృతి......Smt.Pothuri Vijayalakshmi Pothuriగారి తో స్కిట్ చెయ్యడం...... ఆవిడ అప్పటికప్పుడు అక్కడ ప్లాన్ చేసి స్కిట్ వేశారు... అందులో రెండే పాత్రలు...ఒకటి ఆవిడ వేశారు......రెండు నేను......
అక్షర సరస్వతి,నవ్వుల రాణి........ఆవిడ తో స్కిట్ అంటే....నాకు ఎంతటి ఆనందము...😊😊
ఆ రోజు ఆవిడ మా ఆత్మీయ అతిధి. ఎంత నవ్విస్తారో....అంత బాగా మాట్లాడతారు.
మా Sundari Vedula గారు.......ఈవిడ సోది చెప్పే అమ్మాయి వేషం వేసి......మా అందరి మనసులు నిండేలా ఎంత బాగా సోది చెప్పారంటే......ఆవిడ energy కి,ఉత్సాహనికి hatsoff....God bless you aunty.
ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయండి......
పొద్దున 11 గంటలు నించి సాయంత్రము 4 గంటల వరకు ఒక పండుగ వాతవరణము.
నాకయితే ఈ మహిళ మండలి మీటింగ్ కి వెళ్తే ఉత్సాహమూ, మోటివేషన్ వస్తుంది.
అది కాక,నాకు బోనస్ గా వాళ్ళందరి మాతృవాత్సల్యం........
శ్రీ లలితా మహిళ మండలి జిందాబాద్........
జై హో..

No comments:
Post a Comment