శుభోదయం
మనం చాలా సార్లు ఎవరైనా జీవితంలో స్ధిరపడ్డారు అంటే ఇల్లు కొన్నారా? కారు కొన్నారా? పిల్లలు ఇంజినీరా? డాక్టరా? అక్కడికి మీరు విజయవంతులా ..కాదండి
మీకు ఇల్లు వుంటే అపార్టమెంటా? ఇండిపెండెంటా? గేటెడ్ కమున్యిటా???
నెక్స్ట్ కొలమానం... కారు. దానిలో ని వివిధ స్థాయిలు దాటాలి
పిల్లల కెరీర్.....ఇంజనీరింగ్ అయితే IIT నా? NIT?కనీసం Universit లో నేనా??ఇంకా మిగతా వాటి parameters కూడా ఇలాగే..
మంచిదే ..అందరూ బాగా వుండాలి ..కాని అత్యుత్తమ స్ధాయిలో వుండాలి . అందరు పరుగులు పెడదాం.
60 మార్కులు వచ్చే పిల్లవాడు 70 మార్కులు తెచ్చుకుంటే గెలుపు పధమే..
కాని ఇప్పుడు కొలమానాలు అందరికి ఒకటే చేసి వారి స్ధాయీ బేధాలు ఆలోచించి కుండా అందరికి 100 మార్కులు తక్కువ రాకూడదు.95 మార్కులు కన్నా తక్కువ వచ్చిన వాడు వెధవ.. 60 మార్కులు వాడు 70 కొసం కృషి చేయకుండా 95 మార్కుల కోసం కాపీ కొట్టడం....
రూపాయి లేని రోజు నించి ఇవాళ పది రూపాయలు తెచ్చుకుంటున్నాం.. అది విజయం కాదు....100 రూపాయలు వుండాల్సిందే....దాని కోసం పరిగెత్తి ఏదో ఒకనాడు కూలబడదాం.
మనం జీవితం మొదలు పెట్టిన తొలి మెట్టు దగ్గర్నుంచి చేరిన ప్రతి అంతస్తు దగ్గర గమనించుకొని సంతృప్తి తో , విజయ గర్వం తో ఇంకో అంతస్తు ఎక్కే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఎంత సాధించాము అన్నది తెలుస్తుంది.
సమాజ కొలమానాలు ఆహుతిలొ మనం సమిధ లు కావద్దు.
గబ్బర్ సింగ్ లాగా మనకి ఎవరికి వారికి ఒక తిక్క వుంటుంది, దాని లెక్క మనమే వేసుకుందాము.
అన్నింటి కన్నా ముఖ్యంగా మనిషి గా మనం ఎంత ఎదిగాం...ఎంత మంది స్నేహితులని సంపాదించుకున్నాం...కనీసం ఆ నలుగురు అన్నా మన కోసం వున్నారా....అది గుర్తిద్దాం
ఏమంటారు ఫ్రెండ్స్.......

No comments:
Post a Comment