శుభోదయం
చిన్నప్పుడు చదువుకున్నాము కదా " ఐకమత్యమే బలము" అని, నీతి పద్యాలు కూడా నేర్పేవారు పిల్లలకి... .చలి చీమల. ..గుర్తొచ్చిందా?????
ఇంకేంటి ఆండీ మరి.....మనం ఒక్కరము ఎంత బలవంతులము, శక్తిమాన్,సూపర్ మాన్,బాట్ మాన్ అయిన ఒకటి ఎప్పుడు ఒంటరి అంకె...1 పక్కన 0 పెట్టి చూడండి 10 -పది అయింది?మాకు తెలుసు ఈ లాజిక్, కానీ ఆ 0 ఒకటికి ఇటు వేపు ఉంటేనే అనే గా.....అప్పుడు మీరు WHOLE NUMBERS లో ఉన్నారన్న మాట. లేదు మీరు వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారు....
మా వాళ్లు దూరముగా వున్నారు......ఇవ్వాళ రేపు కలిసి ఉండడానికి టెక్నిలజీ కరువు లేదు కాదా
అయినా నేను, నా వాళ్లే, అన్న పరిధి కొంచెం పెంచుకుని మన అనుకున్నాము అనుకోండి ఎక్కడ వుంటే అక్కడే మన చుట్టాలు.....అప్పుడూ బోలెడు సాధించవచ్చు..
పి.ఎస్..ఒంటరితనం ఆరోగ్యానికి హానికరం..

No comments:
Post a Comment