Live by gratitude. It is the mantra for the life.
శుభోదయం...
జీవితములో ఎక్కువ తక్కువలు ఉంటూనే వుంటాయండి.
అది సృష్టి పరిణామ క్రమములో జరిగే మార్పుల లో నిన్న-నేడు-రేపు ,పగలు రాత్రి ఎలాగా సహజమో...ఇవాళ దుఃఖం ,రేపు ఆనందము కూడా సహజము.
ఇంతలో కంగారు పడి తల్లకిందులు అయిపోతే రేపటి ఆనందము అనుభవించొద్దు??
మరి ఇవాళ బాధ దాటేదెలా???
తెలుగు లో కృతజ్ఞత,ఇంగ్లీష్ లో థాంక్ యు,హిందీ లో షూక్రియా....నాకు ఇన్ని భాషలే వొచ్చు,😊
మన మది తలుపులు తెరిచి ప్రపంచాన్ని చూస్తే,లోకములో మనకన్నా కష్టాలు పడే వాళ్ళు బోలెడు మంది.
థాంక్ యు అనుకోండి.. వాళ్ళ కన్నా మనకు తక్కువ కష్టాలు ఉన్నందుకు. అంతే గాని, వాళ్ళ కష్టాలలో సుఖాన్ని వెతకి మీ కష్టాలు పెంచుకోకండి.
థాంక్ యు చెప్పుకోండి.
భగవంతుడికి,మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు...
మీ పని వారికి....డైరెక్ట్ గా చెప్పకండి...వాళ్ళు కంగారు పడి పని మానేసి అవకాశం ఉంది. సో,మనసులో చెప్పుకోండి..😊😊
మీకు జీవితము నేర్పిన ప్రతి పాఠానికి థాంక్స్ చెప్పండి. మనసు కి ప్రశాంతత వస్తుంది.జీవితము ఆనందమయము అవుతుంది.

No comments:
Post a Comment