ఉగాది పంచాంగం.
ఉగాది రోజు అందరము పంచాంగశ్రవణం చేస్తాము కదా...ఆ రోజు టి.వి. చానెల్స్ అన్నీ వద్దన్నా వినిపిస్తాయి..
కేవలం సరదాగా నా పంచాంగ విశేషాలు చదవండి..
కేవలం సరదాగా నా పంచాంగ విశేషాలు చదవండి..
ఎవరికైనా గౌరవం ముఖ్యం కాబట్టి
ముందుగా అందరికీ రాజ్యపూజ్యం-అవమానం గురించి..
"నోరు మంచిదైతే ,ఊరు మంచిదవుతుందని"
మనకి మర్యాద ఇచ్చే లక్షణం ఉంటే, మనకు మర్యాద ఇస్తారు....అదే రాజ్యపూజ్యం....🙏
ముందుగా అందరికీ రాజ్యపూజ్యం-అవమానం గురించి..
"నోరు మంచిదైతే ,ఊరు మంచిదవుతుందని"
మనకి మర్యాద ఇచ్చే లక్షణం ఉంటే, మనకు మర్యాద ఇస్తారు....అదే రాజ్యపూజ్యం....🙏
"నోరా వీపుకి తేకే "అని
తమలపాకుతో వారు ఒకటి అంటే, తలుపు చెక్కతో మీరు ఒకటి అన్నారనుకోండి......మరి ఇంకా అవమానాలు కాక ఏమిటి??
అదే ఊపులో మీడియా,సోషల్ మీడియా లో పడ్డారనుకోండి...
ఇంక మీ పని,చెరుకురసం మెషీన్ లో పడ్డ చెరుకుగడే..
.😥
తమలపాకుతో వారు ఒకటి అంటే, తలుపు చెక్కతో మీరు ఒకటి అన్నారనుకోండి......మరి ఇంకా అవమానాలు కాక ఏమిటి??
అదే ఊపులో మీడియా,సోషల్ మీడియా లో పడ్డారనుకోండి...
ఇంక మీ పని,చెరుకురసం మెషీన్ లో పడ్డ చెరుకుగడే..
.😥
ఆదాయ వ్యయాలు కు వస్తే...
మీకు పది రూపాయలు వచ్చినా మీరు తొమ్మిది రూపాయలు మాత్రమే ఖర్చుపెడితే...మీరు లక్షాధికారే...మీ ఆదాయం పెరిగే సూచనలు వున్నాయి..
అదే లక్ష రూపాయలు వస్తున్నా, లక్షా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టిన్నా....మీరు ఎల్లప్పుడూ వ్యయం లొనే వుంటారు..
అందుకే అవసరం లేని ఖర్చులకు రూపాయిని రెండువేల రూపాయల నోటుగా భావించండి..
అవసరం ఉన్నచోట మాత్రము పదివేలను కూడా రూపాయి ఖర్చుపెట్టినంత ఈజీగా పెట్టండి...అప్పుడు బాధ ఉండదు..

వాతావరణం...🌞⛈️🌧️
సంవత్సరం లో పది నెలల ఎండాకాలము కు అందరమూ అలవాటుపడ్డాము..
ఇంకా మిగతా రెండు నెలల్లో వానలు కురవచ్చు....అయితే అవి తుఫానులో...సునామిలో కూడ అవచ్చు..
మనలో మన మాట...వర్షం రాకడ,ప్రాణం పోకడ ఎవరు అంత ఖచ్చితంగా చెప్పగలరు????😊

వ్యవసాయం-వాణిజ్యం-చదువు⛏️💸💹📕📒
దేశవాళి రైతు పండించే🌾 బియ్యం,పప్పులు,కూరగాయలు,పళ్ళు🍅🍎🌺 కొనుక్కుంటే రైతన్న బావుంటాడు..రైతన్న బావుంటే,దేశం బావుంటుంది..
చేతి పనులు వారిని ప్రోత్సహించండి.,
చేనేత వారికి ఊతం ఇవ్వండి..👚
చేతి పనులు వారిని ప్రోత్సహించండి.,
చేనేత వారికి ఊతం ఇవ్వండి..👚
స్వదేశీ వస్తువుల పై ప్రేమ, విదేశీ వస్తువుల పై మోజు తగ్గించుకుంటే వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుంది..
చదువుకునే పిల్లల్లకు మార్కులు💯
కాలక్షేపం పిల్లకాయలకు శున్యం0⃣
కాలక్షేపం పిల్లకాయలకు శున్యం0⃣
ఇంక రాశిఫలాల్లోకి వస్తే
మేష రాశి 🐏 వారు మేకల లాగా ఆకు కూరలు ఎక్కువ తింటే ఈ సంవత్సరం ఆరోగ్యానికి ఢోకా ఉండదు...
మేష రాశి 🐏 వారు మేకల లాగా ఆకు కూరలు ఎక్కువ తింటే ఈ సంవత్సరం ఆరోగ్యానికి ఢోకా ఉండదు...
వృషభరాశి🐂 వృషభరాశి రాశి వారు కనిపించిన వారిని అందరిని కుమ్మకుండా మీ త్రోవలో మీరు వెళితే మార్గం సుగమముగా ఉంటుంది..
మిధునారాశి 👥దంపతుల మధ్య సఖ్యత లేకపోతే ఇంటికీ ,వీధికి తేడా ఉండదు..ఇంట్లో ఎవరి మాట ఎవరు విన్నా ఫర్వాలేదు కానీ మీ మాటలు రోడ్డు మీద వారికి వినపడకుండా చూసుకోండి..
కర్కాటకరాశి🦀కర్కాటకరాశి వారికి తా పట్టిన పట్టు కాకుండా కాస్త జీవితములో పట్టు-విడుపు నేర్చుకుంటే ,జీవితము సామరస్యంగా సాగిపోతుంది..
సింహారాశి🦁 సింహారాశి వారికి ఈ సంవత్సరం జూలు విదిల్చిన సింహానికి మాల్లే వీరే రారాజులు.
తులారాశి ⚖️జీవితములో సమతుల్యం వీరు పాటించనంతగా మిగతవారికి రాదేమో...జీవితం అంటేనే అంత...అలాగే సాగిపోండి
కన్యరాశి🙎పరిస్థితులు ఎలా వున్నా,సుకుమారా కోమల భావాలను వడలనీయకండి..అంత ఆనందమయము అవుతుంది.
వృశ్చికరాశి🦂 ఎవరిని మాటల కాటు వేయకుండా,మీ పని మీరు చూసుకుంటూ,నొప్పింపక తానొవ్వక రీతిలో సాగిపోండి.
ధనురాశి🏹 గురి,గురుబలం ఉంటే శివధనస్సు ఎక్కుపెట్టిన రమాబాణం మీరేగా..
మకరరాశి🐊నీతమునిగిన,నేల పైన,ఇహమైన పరమైన ఆ దేవదేవుని నమ్ముకుంటే ఇంక మీకు తిరుగేది?
కుంభరాశి🍯 కుంభరాశి వారికి ఎల్లవేళలా కుంభానికి లోటు ఉండదు.తాము తినడమే కాక,పదిమందికి పెడతారు
మీనరాశి🐠ఆలోచనలలో,చేతల్లో చపలచిత్తం కూడదు..
స్థిరమైన నిర్ణయాల ద్వారా మీ లక్ష్యం తొందరగా చేరుకోగలుగుతారు.
స్థిరమైన నిర్ణయాల ద్వారా మీ లక్ష్యం తొందరగా చేరుకోగలుగుతారు.
ఏ రాశి వారైనా భగవంతుని నమ్ముకుని, మంచి ఆలోచనలతో,సత్సాంగత్యం తో ప్రశాంతంగా వుంటారు.
మంచి సమయము
మంచి పనులు చేయలనుకున్నప్పుడు ఎల్లవేళలా మంచి సమయమే..
అటువంటి వాటికి ఎక్కువ ఆలోచన కూడదు
"ఆలస్యం అమృతం విషం"అన్నారు పెద్దలు.
అందుకని వెంటనే చేసేయడము
మంచి పనులు చేయలనుకున్నప్పుడు ఎల్లవేళలా మంచి సమయమే..
అటువంటి వాటికి ఎక్కువ ఆలోచన కూడదు
"ఆలస్యం అమృతం విషం"అన్నారు పెద్దలు.
అందుకని వెంటనే చేసేయడము
మనకో,పక్కవాళ్లకో హాని,నష్టం కలిగించేవి ఉంటే అసలు చేయకపోవడం మంచిది.
లేదా కాస్త టైం తీసుకుని బాగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి,
ఇంట్లోకి బయటకు బాగా తిరిగి,కాళ్ళు నొప్పులు వచ్చాక ,
బాగా రెస్ట్ తీసుకుని,కప్పు కాఫీ లాగించి
అప్పుడు జొన్నవిత్తులవారి కాఫీ దండకం వినండి బావుంటుంది😊
అప్పుడు గట్టిగా దీర్ఘ శ్వాస తీసుకున్నాక ....అప్పుడు మంచి సమయం.... ప్రశాంత చిత్తముతో ఇప్పుడు నిర్ణయం తీసుకోండి.

ఆగండాగండి...
నాకు తెలుసు మీ అందరూ ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని....
ఎవరు గెలుస్తారు???
ఎవరికి బాగా ఓట్లు పడితే వారే గెలుస్తారు...
దేశానికి కావలి కాసేవారికి ఢోకాలేదు..
నాకు తెలుసు మీ అందరూ ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని....
ఎవరు గెలుస్తారు???
ఎవరికి బాగా ఓట్లు పడితే వారే గెలుస్తారు...
దేశానికి కావలి కాసేవారికి ఢోకాలేదు..
ఏదో సరదాగా వ్రాసింది..
చదువుకుని ,నవ్వుకుని పండుగ బాగా చేసుకోండి..
అందరికి వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు.
చదువుకుని ,నవ్వుకుని పండుగ బాగా చేసుకోండి..
అందరికి వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు.

No comments:
Post a Comment