శ్రీ రామ నవమి శుభాకంక్షాలు.
రాముడి కి ఇది
1లక్ష 04వేల 257 వ...పుట్టినరోజు అని FB ఫ్రెండ్ ఒకరు పోస్ట్ చేసారు....
నిన్న మా అమ్మాయికి తులసి మొక్క ఇంట్లో ఎందుకు పెంచుకోవాలి అని చెబితే ఇలా reason చెబితే మేము ఫాలో అవుతాము కదా.....ఊరికే ఇది చేయండి మంచిది అని చెప్పే బదులు అన్నది... .అలాగే ఇన్ని సంవత్సరాలు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే. ఎన్నని చెబుతాము. ..రాముడు అంటేనే ధర్మము కాబట్టి.
రాముడు సీతకి అన్యాయం చేసాడు సీతని అడవిలో వదిలేసే అనుకునేదాన్ని నేను కూడా...చాలా రోజులు.... కానీ ఇప్పుడు అనిపిస్తుంది....వాళ్ళ అన్యోన్య దాంపత్యములో వాళ్ళ ఇద్దరికి కారణాలు బయటకు చెప్పుకోవాలిసిన అవసరము లేదు అని. ఆయన చేశారు...ఆవిడకి అర్ధం అయింది....భార్య భర్తల మధ్యలో మనము ఎవరండి మాట్లాడడానికి అని అర్ధమైంది.
మనిషి పాటించవలసిన అన్ని ధర్మాలు రాముడు సీతా , ఆ మాటకొస్తే భరతడు, లక్ష్మణుడు ఏమైనా తక్కువా? అందరూ ఆచరించారు మనకు ప్రమాణాలు చూపారు....అవన్నీ అందరమూ పాటించగలమా?? ఖచ్చితంగా లేము...
మరి మన నడతలో సందేహము వచ్చింది అనుకోండి శ్రీ రామ పరివారములో ఎవరో ఒకరు మనకు దారి చూపుతారు ...
ఉడుత దగ్గర నించి దేశము ఏలిన భరతుడు వరకు.....అందరికి ఎప్పుడు ఏమి ,ఎలాచేయాలో తెలుసు.....ఒకసారి చదివి చూద్దాం...ఏ సందేహము కైనా సమాధానం దొరుకుతుంది...ఒక వేళ దొరకలేదు అనుకోండి విషవృక్షాలు మొలిపించ వద్దు.. .రామాయణం కల్పవృక్షం....దాని నీడన సేద తీరుతూ శ్రీరామ రక్షతో అయురాగ్యాలతో ఆనందముగా ఉందాము

No comments:
Post a Comment