WOW.....Women of Wellness
*Women*Wisdom*Wellness*
ఆదివారం ఆడవాళ్లకు సెలవు కాదు కదా..ఆ రోజు ఇంకా పనిభారం పెరుగుతుంది...ఇంటిల్లిపాది కి అన్ని అమర్చి,చూసుకునే ఆడవాళ్లకు వారి గురించి పట్టించుకునే తీరిక,ఓపిక ఏవి?.వారికి ఆటవిడుపు ఏది?
Padmavathi DPReddy Mahila Udyog Centre లో 1st బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారి ఉత్పత్తులను ప్రదర్శనగా నిర్వహించాలని దానికి తగిన సహాయము కొరకు Baghamberpet Corporator గారిని సంప్రదించడం జరిగింది. ఆవిడ అప్పుడు D.D. కాలనీ లోని ఇంద్రప్రస్థ నగర్ లోని లైబ్రరీ హాల్ లో "WOW మేళా"
ఒకటి నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ WOW థీమ్ లో
Women-ఆడవారికి సంబంధించిన ఉత్పత్తులు
Wisdom-వారి మనోవికాసానికి సంబంధించి ఆటలు,పాటలు
Wellness-వారి మానసిక,శారీరక ఆరోగ్యానికి సంబంధించిన యోగ, meditation,accupressure,కౌన్సిలింగ్ లాంటివి ఈ మేళా లో ఉంటాయి.
ఆగస్ట్ 23వ తారీఖు న జరిగింది. కాలనీ లోని పెద్దలు తమ వంతు ప్రోత్సాహం అందించగా... మేళా లో beauty ప్రొడక్ట్స్
-organic henna,organic facials,fruit facials,mehendi,nail art మా beautician -Madhavi conduct చేసారు.
Tailoring విభాగం మా Tailoring teachers-Sailaja,Bhaagya conduct చేశారు.
Saree petticoats,మగ్గం వర్క్ బ్లౌజులు, పమిటి చెంగు ముడి కుచ్చులు ప్రదర్శించారు.
కుర్తిస్,కుర్తాలు,చీరలు అమ్మారు.
Silk thread sets, పూల జడ బిళ్ళళ్ళు,మరియు అమ్మవారికి,పెళ్లి కూతుళ్ళకి పూల జడలు ప్రదర్శించారు.
దీనిని CCRT Teacher crafts lo training ఇచ్చే శ్రీమతి పద్మ అత్తలూరి గారు పర్యవేక్షించారు.
Wellness విభాగములో....
శ్రీమతి అలివేలు రెడ్డి,Fitness Yoga Teacher గారు మహిళల కు menopause time లో వచ్చే శారీరక , మానసిక మార్పులు వాటివలన వచ్చే సమస్యలు గురించి చెప్పారు.
వాటి నివారణ కోసం యోగ మరియు ధ్యానంలో పద్ధతులు తెలిపారు.
శ్రీమతి శైలజ విస్సంసెట్టి ,psychologist, Organising Secretary-Telangana Psychologists Association,
పెళ్లి కి ముందర పిల్లల్లకు
ఇవ్వవలసిన కౌన్సిలింగ్ గురించి చెప్పారు.
ఇంకా బింది గేమ్,మ్యూజికల్ ఛైర్స్ ఆడుకున్నాము..
GHMC వాళ్ళు వినాయకచవితి సందర్బంగా ఏకో -గణపతిని Corporator Padmavathi గారి చేతుల మీదగా అందరికి పంచిపెట్టారు.
ఇది మహిళల ఆనందం కోసం చేసిన ఒక చిరు ప్రయత్నం.
అందరికి బాగా నచ్చింది.
మళ్ళీ ఎప్పుడు పెడతారు అని అందరు అడుగుతున్నారు.
రాలేకపోయిన వారు "మేము మిస్ అయ్యాము...ఈ సారి పెట్టునప్పుడు చెప్పండి..తప్పకుండా వస్తాము" అని చెబుతున్నారు.
మా ఈ చిరు ప్రయత్నానికి అండదండా గా నిలబడ్డ BaghAmberpet Corporator Smt. Padmavathi గారికి,
ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న పద్మగారికి,శైలజగారికి కృతజ్ఞతలు.వారి సహకారము మున్ముందు ఇలాగే మాకు ఉంటాయి అని ఆశిస్తున్నాము.
అలివేలు గారు ఈ ప్రోగ్రాం ఇంత విజయవం సాగటానికి కారణం అలివేలు గారు. ఆమెకు ధన్యవాదాలు.
మా మహిళ ఉద్యోగ్ సెంటర్ సభ్యులు వారి కై వారు సొంతముగా ఉపాధి కల్పించుకొనుటకై కృషి చేస్తున్నారు. మంచి మనసుతో అర్ధం చేసుకుని ప్రోత్సాహించిన వారికి పేరు పేరున మా కృతజ్ఞతలు.

No comments:
Post a Comment